సాగర్ నీళ్లు వృధాగా పోతున్న పట్టించుకోని వైనం

555చూసినవారు
దొనకొండ మండలంలో బాధాపురంకి వెళ్లే రహదారిలో సాగర్ నీళ్లు వృధాగా పోతున్నాయి. గత కొన్ని నెలలుగా బాధాపురం, పోలేపల్లి, ఇండ్ల చెరువు, బోనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడికి కష్టాలు పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు సాగర్ నీళ్లు వదలడంతో పైపు లీకై సాగర్ నీళ్లు వృధాగా పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని పలు గ్రామాల నీటి సమస్యను అధికారులు పరిష్కరించాలని ఆ గ్రామల ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్