అర్ధవీడు: పల్లె పండుగను ప్రారంభించిన ఎమ్మెల్యే

85చూసినవారు
అర్ధవీడులో సోమవారం స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రూ. కోటి 25 లక్షలతో మండలంలోని పలు గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్