ట్రాఫిక్ సమస్యపై దృష్టి సాధించిన సీఐ సురేష్

71చూసినవారు
ట్రాఫిక్ సమస్యపై దృష్టి సాధించిన సీఐ సురేష్
గిద్దలూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై శుక్రవారం సీఐ సురేష్ దృష్టి సారించారు. గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేట్ సెంటర్ లో అత్యధికంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని చిరు వ్యాపారులకు వాహనదారులకు సీఐ సురేష్ కౌన్సిలింగ్ ఇచ్చారు. పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా పౌరులు బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ కు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సురేష్ ప్రజలను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్