కొమరోలు: పొలం పిలుస్తుంది కార్యక్రమం

57చూసినవారు
కొమరోలు: పొలం పిలుస్తుంది కార్యక్రమం
కొమరోలు మండలం దద్దవాడ, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు రాజశ్రీ, బాలాజీ నాయక్ నిర్వహించారు. రైతులకు పంటలు పండించే అంశంలో సలహాలు సూచనలు ఇచ్చారు. మంచిదిగుబడులు పొందేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులు రైతులకు తెలిపారు. పంటలు సాగు చేసుకునే అంశంలో అనుమానాలు కలిగితే స్థానిక రైతు సేవ కేంద్రాలను సందర్శించి సూచనలు సలహాలు పొందాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్