కొమరోలు: మట్టిని మింగేస్తున్నారు..!

65చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హసనాపురం గ్రామ సమీపంలోని ఓ కొండ తిప్పను మట్టి మాఫియా మింగేస్తుంది. ఆదివారం రాత్రి నుంచి తెల్లవారులు మట్టి మాఫియా మట్టి తవ్వకాలు చేపట్టింది. ప్రత్యేకంగా సెలవు రోజుల్లో మట్టి మాఫియా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. జెసిబి సహాయంతో తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి తీసుకువెళ్తున్నారు. మట్టి మాఫియాకు అధికారులు సహకరిస్తున్నారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్