గిద్దలూరు: థియేటర్ వద్ద పుష్ప - 2 అభిమానుల సందడి

85చూసినవారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప - 2 చిత్రం గురువారం భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న సందర్బంగా బుధవారం రాత్రి గిద్దలూరు పట్టణంలోని శ్రీనివాస థియేటర్ వద్ద అల్లు అర్జున్ అభిమానులు బాణాసంచా కాల్చి సందడి చేశారు. అల్లు అర్జున్ అభిమానులు అంటే లోకల్ కాదు నేషనల్ అంటూ నినాదాలు చేశారు. థియేటర్ మొత్తం అభిమానుల సందడితో కోలాహాలంతో నిండిపోయింది.

సంబంధిత పోస్ట్