కంభంలోని సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో నేడు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కళాశాల క్యాలెండర్ ను ఆ కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా అలీభాష కేక్ కోసి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించార. సిరిగిరి బ్రహ్మం, భూపని నారాయణ, గుండాల ముక్తేశ్వరరావు, ఏనుగుల రవికుమార్, సిహెచ్ నారాయణ, షేక్ షరీఫ్, ఎం. శ్రీనివాస్ రెడ్డి, పాలిశెట్టి నవీన్, ఉప్పు నారాయణ, అరుణ, వనజ, విద్యార్థులు పాల్గొన్నారు.