రైతులు ఈ-క్రాప్ నమోదు చేసుకోండి

75చూసినవారు
రైతులు ఈ-క్రాప్ నమోదు చేసుకోండి
వెలిగండ్ల మండలంలోని రైతులు 2024లో సాగు చేస్తున్న పంటలను ఈ- క్రాప్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి రంగాకృష్ణ శుక్రవారం తెలిపారు. రైతులు వన్ బీ, ఆధార్ కార్డు, బ్యాంకు బుక్ తో దరఖాస్తు ఫారంను నింపుకొని రైతు సేవా కేంద్రాలలోని వ్యవసాయ సహాయకులు అందజేయాలని కోరారు. ఈ- క్రాప్ నమోదు చేసుకున్న రైతులకు పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీకి అర్హులవుతారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్