సింగరాయకొండ: నాలుగు కు చేరుకున్న మృతుల సంఖ్య

79చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లి గురువారం నలుగురు మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. మృతులలో ఇద్దరు పోన్నులూరు కు చెందిన నొసిన మాధవ (26) నొసిన జెసిక (15) మహేంద్ర(24) కందుకూరు మండలం కొల్లగుంట్ల గ్రామానికి చెందిన కొండ బత్తిన యామిని (16) గా పోలీసులు గుర్తించారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే మృతదేహాలను కందుకూరుకు తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్