స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

67చూసినవారు
స్వాతంత్ర దినోత్సవం  వేడుకలు
ఖమ్మంపాడు గ్రామంలో ఎంపీయుపి స్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రామ సర్పంచి బెజవాడ ఆదాము విద్యా కమిటీ చైర్మన్ వినుకొండ సాంసోను జాతీయ జెండాని ఎగురవేసి విద్యార్థులకు పావి భారత పౌరులకు అనేక విషయాలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్