మార్కాపురం పట్టణంలోని 18వ వార్డులో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం లడ్డు వేలంపాటలో పలువురు ఆసక్తి చూశారు. చివరకు ఏరువ శ్రీనివాసులు కుమార్తె ప్రణవి రూ 1,00,116 లడ్డూను దక్కించుకున్నారు.