మార్కాపురం: వైసీపీకి కౌన్సిలర్లు షాక్

73చూసినవారు
మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని 10 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా మంత్రులు పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లాను ప్రకటించడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్