మార్కాపురం: రోడ్డు ప్రమాదాలు నివారిస్తాం ఎమ్మెల్యే

54చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ సమీపంలోని ఒంగోలు శ్రీశైలం మరియు చెరువు కట్ట రోడ్డులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారిస్తామని శనివారం మీడియాతో మాట్లాడుతూ. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. ఇటీవల అత్యధికంగా ఈ ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు జరిగాయని నిరంతరం వందలాదిగా ఈ ప్రాంతాలలో వాహనాలు తిరుగుతుంటాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్