మార్కాపురం: డిసెంబర్ 27న నిరసన కార్యక్రమం

77చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో డిసెంబర్ 27వ తేదీన ఉదయం 10 గంటల నుంచి కరెంటు చార్జీలు తగ్గించాలని చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని స్థానిక వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీలు తగ్గిస్తామని చెప్పి మాట తప్పిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్