వెలుగొండ ప్రాజెక్టును 60 శాతం పూర్తి చేసాం: కాంగ్రెస్ పార్టీ

84చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 2004 లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో వెలిగొండ ప్రాజెక్టు 60 శాతం పనులు పూర్తి చేయడం జరిగింది అన్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు టిడిపి వైయస్సార్ పార్టీలు ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్