పశుసంవర్ధక శాఖ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

67చూసినవారు
ఒంగోలు నగరంలోని సంతపేటలో గల పశుసంవర్ధక శాఖ నూతన భవనాన్ని ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్