పోస్టల్ బ్యాలెట్ టీమ్లకు శిక్షణ

65చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ టీమ్లకు శిక్షణ
సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి హోం ఓటింగ్ ప్రక్రియ ఈనెల 4, 5 తేదీల్లో జరగనుంది. నాలుగు మండలాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చీమకుర్తిలోని జిల్లా పరిషత్ స్కూల్ లో శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ టీమ్లకు ఆర్వో గోపాలకృష్ణ మాక్ ట్రైనింగ్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్