పెద్దారవిడు సబ్ ఇన్ స్పెక్టర్ గా అనిల్ కుమార్

67చూసినవారు
పెద్దారవిడు సబ్ ఇన్ స్పెక్టర్ గా అనిల్ కుమార్
ప్రకాశం జిల్లా పెద్దారవిడు సబ్ ఇన్ స్పెక్టర్ గా పి. అనిల్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వి. ఆర్ లో ఉన్న ఆయనను జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో పెద్దారవిడు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న వెంకట సైదులు వి. అర్ కు అటాచ్ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్