ఇంటింటా ఓటరు సర్వే వేగవంతం చేయాలి: తహసీల్దార్

84చూసినవారు
ఇంటింటా ఓటరు సర్వే వేగవంతం చేయాలి: తహసీల్దార్
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం రెవెన్యూ, సచివాలయ సిబ్బందితో తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఓటర్ ఇంటింటి సర్వేను వేగవంతం చేయాలన్నారు. 18 సం. లు నిండిన వారిని గుర్తించి వారికి ఓటు నమోదు చేయించే కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు.

సంబంధిత పోస్ట్