నియోజకవర్గ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు

68చూసినవారు
ప్రకాశం జిల్లా పెద్దారవిడు మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. అలాగే ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచేరువు మండలంలో ఓ మోస్తరు వర్షాలు కురిసింది. దీనితో రైతుల పొలాల్లో నీరు నిల్వ ఉండి పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ వర్షం పంటలకు మేలు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్