పెండింగ్ నిర్మాణాలు చేపట్టాలి - హోసింగ్ శాఖ ఈఈ

52చూసినవారు
పెండింగ్ నిర్మాణాలు చేపట్టాలి - హోసింగ్ శాఖ ఈఈ
ఎర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి హోసింగ్ కాలనిలో చేపట్టిన గృహ నిర్మాణ లబ్ధిదారులు పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులు పూర్తి చేయాలని లబ్ధిదారులను హోసింగ్ శాఖ అధికారులు కోరారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులతో ఆ శాఖ ఈఈ వి. దశరధి శర్మ, డిఇఇ సురేష్ బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని అందుకు సంబంధించిన బిల్లులు పొందాలని కోరారు.

సంబంధిత పోస్ట్