రాఖీ పండుగ వేడుకలు

74చూసినవారు
రాఖీ పండుగ వేడుకలు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తొబొట్టువులు ఒకరినొకరు చేతికి రాఖీ కట్టుకొని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పట్టణంలోని పలు దేవాలయాల్లో కుటుంబ సభ్యులతో కలసి పూజలు చేశారు. నలంద హై స్కూల్ తో పాటు పలు పాఠశాల్లో వేడుకలు నిర్వహించి తొబొట్టువులు ఎలా ఉండాలో వివరిస్తూ అందరూ అన్నా చెల్లల స్వభావం కలిగి ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్