త్రిపురాంతకం: ఆగని 104 ఉద్యోగుల నిరసనలు

57చూసినవారు
త్రిపురాంతకం: ఆగని 104 ఉద్యోగుల నిరసనలు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం 104 డ్రైవర్ షేక్ చాంద్ భాష, 104 సేవలను పి హెచ్ సి ల ద్వారా నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, జీవో నెంబర్ 7ను వర్తింప చేయాలని సర్పంచ్ కి ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి నెలా ఒకటవ తారీఖున వేతనాలు చెల్లించాలని, అరబిందో యాజమాన్యం నుంచి రావాల్సిన ఇంక్రిమెంట్లు అందించాలని, 104 ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్