వై. పాలెంలో ఘనంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్

68చూసినవారు
వై. పాలెంలో ఘనంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుక సందర్బంగా యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుకి పుల్లలచెరువు మండల టీడీపీ కూటమి శ్రేణులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా టీడీపీ నాయకులు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, ప్యాడ్లు తదితర వస్తువులు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్