యర్రగొండపాలెం: టిడిపి కార్యకర్త ఆత్మహత్యాయత్నం

55చూసినవారు
యర్రగొండపాలెం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఓ టిడిపి కార్యకర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన గురువారం జరిగింది. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి ఆ వ్యక్తిని రక్షించారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకోబోతున్న టిడిపి కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్