గుండెపోటుతో దరియా హుస్సేన్ మృతి

76చూసినవారు
గుండెపోటుతో దరియా హుస్సేన్ మృతి
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మలపాడుకు చెందిన కొమ్మలపాడు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ అగ్రహారం దరియా హుస్సేన్ మంగళవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన కొమ్మలపాడు సొసైటీ ప్రెసిడెంట్ గా పనిచేసిన సమయంలో రైతులకు అన్ని విధాలా సహాయం అందించారన్నారు. దరియా హుస్సేన్ మృతి చెందడంతో రైతులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్