రేణిగివరం వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

53చూసినవారు
పంగులూరు మండలం వద్ద రేణిగివరం వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని క్షతగాత్రుడను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్