కౌంటింగ్ రోజున దుకాణాలు మూసివేయాలి

74చూసినవారు
కౌంటింగ్ రోజున దుకాణాలు మూసివేయాలి
సంతమాగులూరు మండలం సంతమాగులూరు, ఏల్చూరు గ్రామాలలో సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో ఆదివారం ఎస్సై సురేష్ బాబు తన సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి గ్రామంలోకి కొత్త వారు ఎవరైనా వచ్చారా అని ఆరా తీశారు. రేపటి నుంచి గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ రోజున దుకాణాలు అన్ని మూసివేయాలని ఆయన ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్