అపరిచితులతో జాగ్రత్త

73చూసినవారు
అపరిచితులతో జాగ్రత్త
అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ ఏటీఎం, ఖాతా వివరాలు అడిగితే చెప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని దొనకొండ ఎస్సై సంపత్ కుమార్ శుక్రవారం తెలిపారు. మీ ఫోన్లకు వచ్చే ఏటువంటి లింకులను ఓపెన్ చేయవద్దు. ఏటీఎం, బ్యాంక్ ఖాతా వివరాలు గోప్యంగా ఉంచుకోవాలని సూచించారు. ఉద్యోగాల పేరుతో వచ్చే లింకుల జోలికి వెళ్లవద్దన్నారు. ఏటువంటి వచ్చిన పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్