దొనకొండ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సీఐ

61చూసినవారు
దొనకొండ పోలీస్ స్టేషన్ ను త్రిపురాంతకం సిఐ ఆన్సర్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సీఐ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్