అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవు: దర్శి ఆర్ఓ

78చూసినవారు
అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవు: దర్శి ఆర్ఓ
ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో గ్రామాల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని దర్శి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి లోకేశ్వర్ రావు హెచ్చరించారు. దర్శిలోని తన కార్యాలయంలో శనివారం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వారి ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు, లెక్కింపు విధానం, అభ్యర్థులు ఏజెంట్లు పాటించాల్సిన నిబంధనలను వారికి ఆర్ఓ లోకేశ్వర్ రావు వివరించారు.

సంబంధిత పోస్ట్