అసభ్యంగా మాట్లాడుతున్నారు.. మంచా మీనా

70చూసినవారు
అసభ్యంగా మాట్లాడుతున్నారు.. మంచా మీనా
దర్శి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న మంచా మీనాకు గుర్తుతెలియని వ్యక్తి మొబైల్ ఫోన్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపింది. ఈ మేరకు ఆదివారం రాత్రి దొనకొండ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. అలాగే తనపై అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడిన వ్యక్తిపై చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్