ఓటింగ్ యంత్రాలపై అవగాహన కార్యక్రమం

65చూసినవారు
ఓటింగ్ యంత్రాలపై అవగాహన కార్యక్రమం
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో శుక్రవారం ఓటింగ్ యంత్రాలపై ఎన్నికల నిర్వహణ అధికారులు పోలింగ్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటింగ్ యంత్రాలు ఏ విధంగా ఉపయోగించాలో ఓటు వేసేందుకు వచ్చే ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించి ఓటు వేయించాలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణ అధికారులు వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్