శానిటేషన్ పనులు పరిశీలించిన కమిషనర్

68చూసినవారు
శానిటేషన్ పనులు పరిశీలించిన కమిషనర్
నగర పంచాయతీ పరిధిలో జరుగుతున్న శానిటేషన్ పనులను గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ వెంకట దాసు బుధవారం స్వయంగా పరిశీలించారు. ప్రజలు సీజనుల వ్యాధుల పడుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా శానిటేషన్ పై దృష్టి సారించామని ఆయన అన్నారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించి ఆ ప్రాంతాలలో శానిటేషన్ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఇప్పటికే ప్రజా సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్