కొమరోలు: సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం

81చూసినవారు
ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు రాచర్ల, కొమరోలు మండలాలలోని విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామని గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య గురువారం తెలిపారు. కొమరోలులోని రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించామని వారం రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడితే 1930 నంబర్ కు 24 గంటలలోపు ఫిర్యాదు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్