కొమరోలు: సైబర్ నేరాలపై అవగాహన

53చూసినవారు
కొమరోలు: సైబర్ నేరాలపై అవగాహన
కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అలానే విద్యార్థినిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశంపై వివరించారు. అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని బ్యాంక్ అధికారులు ఎవరు ఫోన్ చేసి మీ బ్యాంకు ఖాతా వివరాలు అడగరని విద్యార్థులకు తెలిపారు. ఈ విషయాలను మీ తల్లిదండ్రులకు కూడా వివరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్