గిద్దలూరు: సీఎం సమక్షంలో అశోక్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

68చూసినవారు
గిద్దలూరు: సీఎం సమక్షంలో అశోక్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
ప్రకాశం జిల్లా, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగాయి. బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి స్వీట్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అశోక్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్