గిద్దలూరు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

80చూసినవారు
గిద్దలూరు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
గిద్దలూరు లోని టిడిపి కార్యాలయంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 35 మంది దరఖాస్తుదారుల కు రూ. 63, 30, 330 నగదు విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. 24 గంటల్లో సహాయం కోరిన వెంటనే బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం అందించామని ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్