కంభం: సందడి చేస్తున్న బార్ హెడ్ గూస్ పక్షులు

59చూసినవారు
కంభం: సందడి చేస్తున్న బార్ హెడ్ గూస్ పక్షులు
రోజుకు 1, 600 కిలోమీటర్లు ప్రయాణించే పక్షులలో ఒకటైన బార్ హెడ్ గూస్ పక్షులు ఆదివారం కంభం మండలం తురిమెళ్ళ చెరువులో బార్ హెడ్ గూస్ పక్షులు ప్రజలకు దర్శనమిస్తున్నాయి. మధ్య ఆసియాలో అత్యధికంగా ఉండే ఈ పక్షులు శీతాకాలంలో సంతాన ఉత్పత్తి కొరకు దక్షిణ భారతదేశా ప్రాంతాలకు వలస వస్తుంటాయని పక్షి వీక్షకుడు బెల్లంకొండ భాను తెలిపారు. ఈ పక్షులు గుడ్లు పెట్టిన తర్వాత 56 రోజులు గుడ్లపై పొదిగి సంతాన ఉత్పత్తి చేస్తాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్