కొమరోలు: వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని వినతిపత్రం

51చూసినవారు
కొమరోలు: వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని వినతిపత్రం
ప్రకాశం జిల్లా, కొమరోలు తహశీల్దార్ కార్యాలయం ముందు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని సోమవారం సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్ భాగ్యలక్ష్మికి సిపిఐ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. బడ్జెట్ లో రూ. 2,000 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తి కావడంతో పాటు కాలువల నిర్మాణం ,నిర్వాసితులకు నష్టపరిహారం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్