రేపు ఇంటి వద్దనే పెన్షన్లు

63చూసినవారు
రేపు ఇంటి వద్దనే పెన్షన్లు
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లోని 6 మండలాలు మరియు నగర పంచాయతీలో 39, 991 పెన్షన్లను 1వ తారీకు ఉదయం 6 గంటల నుంచి ఇంటి వద్దనే పంపిణీ చేయడం జరుగుతుందని ఆదివారం నియోజకవర్గ పెన్షన్లు పంపిణీ స్పెషల్ ఆఫీసర్ నాగజ్యోతి తెలిపారు. అందుకు సంబంధించిన తగదు 27 కోట్ల 11 లక్షల 35, 500 రూపాయల నగదును ఇప్పటికే బ్యాంకు నుంచి డ్రా చేసి సిద్ధంగా ఉంచామని పెన్షన్ల పంపిణీ స్పెషల్ ఆఫీసర్ నాగజ్యోతి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్