ఈ-కేవైసీ నమోదు తప్పనిసరి

68చూసినవారు
ఈ-కేవైసీ నమోదు తప్పనిసరి
వెలిగండ్ల మండలంలోని రైతులు ఈ-కేవైసీ చేయించుకోవాలని ఏవో లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 17వ విడత పీఎం కిసాన్ నగదు ఒక్కొక్క రైతుకి రూ. 2వేల జమ కావాలంటే తప్పకుండా మీ-సేవకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలన్నారు. స్థానిక వ్యవసాయ కార్యాలయంలో జాబితా ఉంటుందని, సంబంధిత రైతులు తెలుసుకుని మీ-సేవలో చేయించిన ఆన్ లైన్ పత్రాన్ని కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్