కనిగిరి: డ్రోన్ కెమెరాలతో పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద నిఘా

60చూసినవారు
కనిగిరి పట్టణంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 2వ రోజు అయిన హిందీ పరీక్ష సందర్భంగా బుధవారం పరీక్ష కేంద్రాల వద్ద ఎస్సై శ్రీరామ్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 8 పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్