ఎమ్మెల్యే ఉగ్రను కలిసిన వివోఏలు

55చూసినవారు
ఎమ్మెల్యే ఉగ్రను కలిసిన వివోఏలు
కనిగిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం హనుమంతలపాడు మండలంలోని వివోఏలు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందించి నిజాయితీగా కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి గుర్తింపు తేవాలని వారికి సూచించారు.

సంబంధిత పోస్ట్