పోలీసులు కొట్టారని యువకుడు ఆత్మహత్య

70చూసినవారు
పోలీసులు కొట్టారని యువకుడు ఆత్మహత్య
ప్రకాశం జిల్లాలో ఓ యువకుడు పోలీసులు కొట్టారనే మనస్థాపంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పొన్నూరు మండలం పర్చూరు గ్రామానికి చెందిన రాజాపై హ్యాచరీలో డబ్బులు దొంగిలించాడని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిని పోలీసులు అరెస్టు చేసి కొట్టారని యువకుడు మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్