పొగాకు మండెలో అగ్ని ప్రమాదం

1111చూసినవారు
పొగాకు మండెలో అగ్ని ప్రమాదం
కొండేపి నియోజకవర్గం పోలిరెడ్డి పాలెం మండలంలోని పోలిరెడ్డి పాలెంలో సిద్దయ్య,గోవిందరెడ్డిలు క్యూరింగ్ చేసుకున్న పొగాకును కొష్టంలో నిల్వ ఉంచగా ఆదివారం అగ్ని ప్రమాదం జరిగి పొగాకు కాలిపోయింది.సమాచారం అందుకున్న అగ్ని మాపక కేంద్ర సిబ్బంది గ్రామానికి చేరి ఫైరింజన్ తో మంటలు ఆర్పారు. విద్యుత్ షాట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టు ఫైర్ అధికారి రమేష్ బాబు తెలిపారు. బాధితులకు సుమారుగా రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్