టంగుటూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

75చూసినవారు
టంగుటూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా టంగుటూరులోని బాపూజీ కాలనీ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు వైపు వెళ్ళిన వాహనం ఆ వ్యక్తిని ఢీకొట్టినట్లు పలువురు వ్యక్తులు పోలీసులకు చెప్పారు.

సంబంధిత పోస్ట్