వైసీపీని వీడిన తిమ్మన్నపాలెం గ్రామ సర్పంచ్

1546చూసినవారు
వైసీపీని వీడిన తిమ్మన్నపాలెం గ్రామ సర్పంచ్
కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెం గ్రామ సర్పంచ్ సాదినేని. శ్రీనివాసరావు గురువారం వైసీపీకి గుడ్ బై చెప్పి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షుడు ముసులూరి వెంకట్రావు, సాదినేని రఘుబాబు, ముసులూరి రమేష్ బాబు, నూతలపాటి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్