రైతులకు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం

61చూసినవారు
రైతులకు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వ్యవసాయ సబ్ డివిజన్ కార్యాలయం నందు ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ అన్నపూర్ణ పర్యవేక్షణలో రైతులకు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ రైతులు పండించే పంటల సమస్యల గురించి శాస్త్రవేత్తలతో చర్చించి తగు సలహాలు సూచనలు తీసుకోని అధిక దిగుబడి సాదించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్