గణేశ్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నా..

64చూసినవారు
గణేశ్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నా..
మార్కాపురం పట్టణంలోని బొగ్గరపువారి వీధి గణేశ మండపంలో సోమవారం నిర్వహించిన ఉత్సవాల్లో మాజీ ఎమ్యెల్యే మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అన్నా రాంబాబు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.

సంబంధిత పోస్ట్